విద్యాశాఖాధికారుల మెడకు.. టీఎల్ఎంఏ నిధుల బదిలీ వ్యవహరం 

డీఈవోతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కు నోటీసులు సమాదానం ఇచ్చేందుకు విద్యాశాఖాధికారుల తంటాలు   నిజామాబాద్, బతుకమ్మ   : నిజామాబాద్ జిల్లాలోని కేజీబీవీల నుంచి టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ కోసం ఎలాంటి టెండర్లు పిలువకుండానే కామారెడ్డికి చెందిన పుస్తకాల సరఫరాదారుకు (ఏజెన్సీ) నిధుల బదిలీ వ్యవహరం జిల్లా విద్యాశాఖాధికారుల మెడకు చుట్టుకుంది. నిధులను ఏజెన్సీకి బదిలీ చేసినా మెటీరియల్ మాత్రం సరఫరా కాకపోవడంతో ఈ వ్యవహరం రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులకు చేరింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్  ఎడ్యుకేషన్ అధికారులు డిఈవోతో పాటు...