టీఎల్ఎం మేళా నిర్వహణ భేష్

ఎంపిడీఓ గంగుల సంతోష్ కుమార్   భీంగల్, బతుకమ్మ : మండల ప్రైమరీ స్కూల్ ల హెడ్ మాస్టర్లు, టీచర్లు ఏర్పాటు చేసిన టీజ్ టీచింగ్ లేర్నింగ్ మెటీరియల్ (టీ ఎల్ ఎం) మేళా విద్యార్థులకు సులభ పద్దతిలో బోధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎం పీ డీ ఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. గురువారం ప్రైమరీ స్కూల్స్ స్టాఫ్ ఏర్పాటు చేసిన టీ ఎల్ ఎం మేళాను ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బోధన చేసేందుకు వివిధ ఆకృతులతో తయారు...