దేశ భక్తిని ఐక్యతను చాటిన తిరంగా ర్యాలీ
ఇందూర్ లో గుండేల నిండా దేశ భక్తి మద్య ఉప్పోంగిన మువ్వేన్నల రేప రేపలు బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ఇందూర్ నగరం జాతీయత, దేశభక్తి, ఐక్యతను చాటిచెప్పుతు భారీ తిరంగా ర్యాలీ జరిగింది . దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు సోమవారం ఉదయం బిజెపి నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళు పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకీ జై అంటు నినాదాలతో ఇందూర్ నగరం హోరేత్తింది. భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా...