అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కోరుట్లపేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు  మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ ను పట్టుకొని విచారించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ,టిప్పర్ ను,డ్రైవర్ ను  పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట  ఎస్ ఐ మాలోతు మోతిరామ్ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీని ఆపి...