తిప్పాపూర్ ఎం ఆర్ పి ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా కాశిగాళ్ల భరత్ రాజు ఎన్నిక అయినట్లు భిక్కనూరు మండల అధ్యక్షులు కర్రోళ్ల రాజు తెలిపారు. కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శి శమర్తి రజినీకాంత్ ఉపాధ్యక్షులు దీపరాజు మహేష్ ఎన్నికయ్యారు.