రేకుల షెడ్ ధ్వంసం
. . . దాడి చేశారంటూ ఫిర్యాదు బోధన్, బతుకమ్మ : తన స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్‌ను ధ్వంసం చేసి, తనపై, కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సాలుర గ్రామానికి చెందిన ఆలేవర్ ఆనంద్ బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోధన్ ఎస్‌హెచ్‌ఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలుర శివారులోని సర్వే నంబర్ 1962లో 242 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ సేల్ డీడ్ నంబర్ 2252/2023 ద్వారా...