సీజనల్ వ్యాధుల నివారణకు సకాలంలో వ్యాక్సినేషన్ చేపట్టాలి
. . . గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి ఏర్గట్ల, బతుకమ్మ : ప్రస్తుతం సీజనల్‌గా పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర పెంపుడు జంతువుల్లో వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటి నివారణకు అవసరమైన వ్యాక్సినేషన్‌ను సకాలంలో నిర్వహించాలని గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి పశువైద్యశాల అధికారులను ఆదేశించారు. ఏర్గట్ల గ్రామంలోని పశువైద్యశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పశువైద్యశాల పనితీరు, పశువులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...