బోనస్ ఎగ్గొట్టేందుకే కాలయాపన

. రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు . ప్రభుత్వం పట్టించుకోవడం  లేదు . రైతులు మోసపోతే ఎవరు బాధ్యత వహిస్తారు . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం, ఇప్పుడు అదే బోనస్ ను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ కొబ్బరి...