కాలాన్ని భూమి యొక్క కదలికలకు అనుగుణంగా గణిస్తున్నాం

. . . ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్  ప్రచారక్ వెంకటశివకుమార్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : భారతీయ సంస్కృతి శాస్త్రీయమైనదని, భారతీయ క్యాలెండర్ మాత్రమే శాస్త్రానికి అనుగుణంగా ఉందని, వేల సంవత్సరాలుగా మనం కాలాన్ని భూమి యొక్క కదలికలకు అనుగుణంగా గమనాన్ని గణిస్తున్నామని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్  ప్రచారక్ వెంకటశివకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ నాందేవ్ వాడ, కంఠేశ్వర్ ఉపనగరాల సంక్రాంతి ఉత్సవంలో ఇందురు విభాగ్ ప్రచారక్ వక్త నర్రా వెంకట శివ కుమార్ సంక్రాంతి సందేశం ఇచ్చారు. అలాగే జాతీయ యువజన దినోత్సవం స్వామి...