పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 13న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు నగరంలో మొత్తం 15 ఎగ్జామినేషన్ సెంటర్ లలో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్ష జరిగే రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు...