మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
. . . ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి . . . గొడవలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం . . . శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 11న నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు కార్పొరేషన్ ,...