దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు పకడ్బందీ భద్రత

. . .కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ :   ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలకు పోలీసు శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో శరణవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగ జరుపుకోవాలని అందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల కోసం ఆన్ లైన్ విధానంలో వివరాల నమోదు తప్పనిసరి తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మండపాల వద్ద...