స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి
. . . ఆర్మూర్ పట్టణంలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన పోలీసు కమిషనర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రాంతంలోని వివిధ పోలింగ్ బూత్ ల నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్ బాక్స్ లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిప్రి రోడ్డు లో గల...