ఊర పండగ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు

పోలీస్ కమిసనర్ సాయిచైతన్య దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ పరిశీలన   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  : ఊర పండగ సందర్భంగా ఆదివారం నగరంలో నిర్వహించే శోభాయాత్రం రూట్ మ్యాప్ ను శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ రూట్ మ్యాప్ కార్యక్రమం  రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై వివేకానంద చౌరస్తా,  లక్ష్మీ మెడికల్, గాజుల్ పెట్ , పెద్ద బజార్, గోల్ హనుమాన్ , పూలాంగ్ చౌరస్తా , వినాయక నగర్  ఆర్యా నగర్,...