నీట్ – యూజీ 2026 రీ – ఎగ్జామినేషన్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

  . . . నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఎం.రాజేష్ చంద్ర   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ - యుజి 2026 రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ విస్తృత భద్రతా చర్యలు చేపట్టిందని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 21 న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల...