సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

  . . . మొత్తం 1,605 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు   . . . మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి   మహబూబ్ నగర్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్న సందర్భంగా జిల్లా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం, పార్కింగ్...