ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి 12 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శ మహిళ విద్యాలయం (ఆర్టీసీ బస్టాండ్, నిజామాబాద్), జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ (ఆర్మూర్),...