లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   భీంగల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని ఆయన శనివారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలని తెలిపారు. పార్కింగ్...