మొదటి విడత జీపీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు
. . . ఎన్నికల నిర్వహణకు 1384 మంది సిబ్బంది నియామకం . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 11 మండలాల్లో 1084 గ్రామపంచాయతీ 1642 వార్డులకు ఎన్నికలు...