కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు

లక్షలాదిగా వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలి రవాణా, శానిటరీ, భద్రతా, వైద్యం, ప్రచార చర్యలు పక్కాగా  ఉండాలి గతంలో సమ్మక్క - సారక్క ఇతర దైవ కార్యాల అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు రావొద్దు పెండింగ్ ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబులు ఆదేశం   హైద‌రాబాద్, బతుకమ్మ : భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే "అంతర్వాహిని" స‌ర‌స్వ‌తీ...