ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
. . . పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు ఎంట్రీ . . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇంటర్ బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 19 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు,...