పులి సంచారం

మంచిర్యాల, బతుకమ్మ: మంచిర్యాల జిల్లా   రాళ్లపేట, వేంపల్లి  పరిసర  ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. పులి తమకు కనిపించిందన్నారు. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచారం నిజమేనని పేర్కొన్నారు.