కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి షురూ

. . . ప్రచారం ప్రారంభించిన కొందరు అభ్యర్థులు   . . . టికెట్ల కేటాయింపుపై స్పష్టత కరువు   . . . టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అయోమయం   నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి షురూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులుగా కొందరు ప్రచారం ప్రారంభించడమే ప్రధాన కారణం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ...