బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి

  బోధన్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 25వ వార్డు కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ని నియమించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రోద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని గురువారం శరత్ రెడ్డి అందుకున్నారు. అనంతరం బోధన్ మున్సిపల్ కమిషనర్ ని కలిసి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, బోధన్ మున్సిపల్...