బోధన్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తూము పద్మావతి

  . . . వైస్ చైర్మన్‌గా మీర్ ఇలియాజ్ అలీ   బోధన్, బతుకమ్మ :   బోధన్ మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూము పద్మావతి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఆల్ ఇండియా మజ్లిస్ - ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కౌన్సిలర్ మీర్ ఇలియాజ్ అలీ విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల మద్దతుతో మొత్తం...