మూడు సార్లు థంబ్.. ఆరుసార్లు వెజ్ మెంట్

రేషన్ బియ్యం పంపిణిలో డిలర్లకు కొత్త కష్టాలు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి తకరారు కనీసం  ఈ పాస్ రోల్ సరఫరా లేదని డీలర్ల ఆవేదన   నిజామాబాద్, బతుకమ్మ : జమ్మూకాశ్మీర్ లోని పహల్గం ఉదంతం తర్వాత దయాది పాకిస్తాన్ తో భారత్ యుద్దం తప్పదని ఆపరేషన్ సిందూర్ తో స్పష్టమైంది. వారం రోజుల యుద్దమేఘాలు కాస్తా ఆపరేషన్ సింధూర్ తర్వాత చల్లబడ్డాయి. ఆ తరుణంలో దేశంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని మూడు నెలల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని కేంద్రం...