అర్ధరాత్రి మహిళను రౌండప్ చేసిన ఆకతాయిలు

  . . . ఐపీఎస్ అధికారిణి అని తెలిసి షాక్ . . . 40 మంది పోకిరి లకు పోలీసుల కౌన్సిలింగ్ హైదరాబాద్, బతుకమ్మ: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా నాలుగు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్ అధికారిణి సుమతి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగారు. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకూ దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ మహిళలా బస్టాండ్‌లో తిరిగారు. ఆ సమయంలో చాలా మంది యువకులు.. ఆమెను చుట్టుముట్టారు.. వెకిలి ప్రశ్నలతో...