ఒకరి మృతికి కారణమైన ఇద్దరికి మూడేళ్ళ కఠిన జైలుశిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఒకరి మృతికి కారణమైన ఇద్ధరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిజామాబాద్ నగరంలోని ఇందిరపూర్ కాలోనికి చెందిన కలకొండ శ్రీకాంత్ బోధన్ రోడ్ లోని మహేక్ హోటల్ దగ్గర తన బైక్ ను పార్క్ చేసి టీ తాగడానికి వెళ్ళాడు. టీ త్రాగి వచ్చే సమయంలోనే అతని బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సీసీటీవీ పూటేజీ ఇద్దరు వ్యక్తులు బైక్ ను దొంగలించినట్లు కనబడింది.వారి ఆచూకీ తెలుసుకొనగా మాక్లూర్ మండలం వడ్యాట్ పల్లి...