మైనర్లు వాహనాలు నడిపితే మూడేళ్ల జైలు
. ద్విచక్ర వాహనాల కారణంగానేన 70శాతం రోడ్డు ప్రమాదాలు . వాహనదారులు హెల్మెట్లు తప్పకుండా ధరించాలి . జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ద్విచక్ర వాహనాల కారణంగా 60 నుంచి 70 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగవార్ అన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపడంతోపాటు హెల్మెట్లు పెట్టుకోకపోవడం కారణమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు...