ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పుర్ లో ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు ప్రయాణించాయి. అప్రమత్తంగా వ్యవహరించిన లోకో పైలట్లు రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరాష్ట్రంలో ఇటీవల గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు ఢీకొట్టిన ఘటనలో లోకో పైలట్ సహా 11 మంది మరణించిన విషయం తెలిసిందే.