Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 12:48 pm Posted by : ramakrishna

మంత్రులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర క్యాబినెట్ లో   చోటు దక్కిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్యాబినెట్ మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.. ఈముగ్గురికి వారి పోర్ట్ పోలియో లు మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. వివేక్ వెంకటస్వామి ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేయగా అడ్లురి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలు మాత్రం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.


Three sworn in as ministers


Three sworn in as ministers