ఢిల్లీలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం

ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది.  నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.