ముగ్గురు షార్ప్ షూటర్ ల అరెస్టు
... కోనసాగుతున్న ప్రధాన సూత్రదారి కోసం గాలింపు వెబ్ డెస్క్, బతుకమ్మ: పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి సన్నిహితుడు వ్యక్తిగత సహాయకుడు (PA) అయిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు — విశాల్ శ్రీవాస్తవ, రాజ్ సింగ్ ,మయాంక్ మిశ్రాలను అరెస్టు చేశారు.కోల్‌కతా సమీపంలోని బల్లి వద్ద ఉన్న టోల్ బూత్‌లో నిందితులు చేసిన ఒక UPI చెల్లింపును పోలీసులు ట్రాక్ చేయడంతో ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.దాడిలో ఉపయోగించిన సిల్వర్...