ముగ్గురికి జైలు శిక్ష

బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు అతిక్రమించి రాత్రివేళ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ముగ్గురికి జైలు శిక్ష విధించారు. బోధన్ పట్టణంలో రాత్రి 10:30 తర్వాత షాపులు తెరిచి ఉంచిన యజమానులను సోమవారం రెండవ తరగతి మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ముందు హాజరుపరిచి శిక్షలు విధించారు. రంగర్ గల్లీకి చెందిన పవన్ చారి హనుమాన్ మందిరం వద్ద ఉన్న తన బంగారం షాపును, అలాగే షక్కర్ నగర్ కు చెందిన షేక్ యాకుబ్ తన మిల్క్ డైరీని రాత్రిపూట...