మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మాచారెడ్డి, బతుకమ్మ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. గురువారం బండ రామేశ్వర్ పల్లి వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోజూ ఏదో ఒక చోట ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుంటున్నా కామారెడ్డి - సిరిసిల్ల రహదారి వెంబడి ఉన్న వాగు నుంచి ప్రతి రోజూ ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ఇసుక...