53 మంది విద్యార్థులకు ముగ్గురు రికార్డు అసిస్టెంట్లు

. డిప్యుటేషన్ రిలీవ్ చేయాలని ఒత్తిళ్ళు . స్పెషల్ ఆఫీసర్ పేరిట జెడ్పీ అధికారుల బెదిరింపు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బోధనేతర సిబ్బంది లేరని పలు స్కూళ్ళ నుంచి దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా అటు విద్యాశాఖ, ఇటు జిల్లా పరిషత్ తమ వద్ద సరిపడా ఉద్యోగుల సంఖ్య లేదని అడ్జెస్ట్ చేసుకోవాలని చెప్పడం మామూలు విషయంగా మారిపోయింది. కానీ ఒక్కోచోట విద్యార్థుల సంఖ్యతో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్యకు ఏ మాత్రం పొంతన ఉండడం...