ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి

ఆర్ఎస్ఐకి తీవ్రగాయాలు   హైదరాబాద్, బతుకమ్మ : మావోయిస్టు పార్టీ, గ్రేహౌండ్స్ బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా, ఒక ఆర్ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మందుపాతరలను గుర్తించేందుకు బుధవారం రాత్రి నుంచి పోలీసు పార్టీలు గాలింపు చర్యలు చేపట్టాయి. ములుగు జిల్లా సరిహద్దు అడవుల్లో మందుపాతరలు అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రాకూదని ఇటీవల మావోయిస్టు పార్టీ...