ముంబై ఇండియన్స్ లోకి ముగ్గురు మొనగాళ్లు
ముంబై, బతుకమ్మ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తలపడుతున్న ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. భారత్ – పాక్ యుద్ధం నేపథ్యంలో కొద్దిరోజులపాటు ఐపీఎల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కార్బిన్ బాష్, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ ఇండియాకు తిరిగి రాలేదు. ఆ ముగ్గురి స్థానంలో శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక, ఇంగ్లాండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో, రిచర్డ్ గ్లీస న్ ను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది బెయిర్...