కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అత్మహత్యాయత్నం

చికిత్స పొందుతు భర్త మృతి భార్య, తనయుడి పరిస్థితి విషమం    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో పురుగులు మందు తాగి అత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ముగ్గురిలో ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న విషయం వెలుగు చూసింది. రెండవ టౌన్ ఎస్హెచ్ ఒ సయ్యద్...