నాగారంలో ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ లోని నాగారం 80 క్వార్టర్స్ లో జిల్లా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన యువతి, యువకులకు ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి యేడాది నాగారం 80 క్వార్టర్స్ లో ముగ్గుల పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ యేడాది ముగ్గుల పోటీలో 25 మంది పాల్గొనగా మొదటి బహుమతి అంజలి, రెండవ బహుమతి మేఘనకు అందజేసినట్లు తెలిపారు. పాల్గొన్న ప్రతి...