జీజీ కళాశాల 3వ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గిరిరాజ్ కళాశాలలో (స్వయం ప్రతిపత్తి) 6వ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన పరీక్షకు 1071 విద్యార్థులకు గాను 1052 మంది హాజరయ్యారని, 19 మంది గైర్హాజయ్యారని ఆయనన్నారు. అలాగే 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 149 మంది విద్యార్థులు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.