డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ - సి బి సి ఎస్- బి ఏ./ బీకాం./ బిఎస్సి./ బి బి ఏ./ బి సి ఎ   రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్  (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) పరీక్షలు 12వ రోజు పూర్తయ్యాయని...