జంతుశాస్త్ర విద్యార్థులకు సెరికల్చర్ పై మూడు రోజుల శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్ర విభాగం విద్యార్థులకు సెరికల్చర్, కేంద్రీయ పట్టు పరిశ్రమ బోర్డు ఆధ్వర్యంలో మూడు రోజులు హ్యాండ్స ఆన్ ట్రైనింగ్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం  వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు  జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీలను,  విద్యార్థులను అభినందించారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేసి వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థులు  క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి   ఉపాధి హామీ కోర్సులపై విద్యార్థులు కేంద్రీకరించాలని కోరారు.  ఈ ట్రైనింగ్ లో ...