మూడు రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
లాపరోటమీ విత్ కోలాస్టమి(స్టోమా) విజయవంతం శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మూడు రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన కోలస్టమి లాపరోటమీ శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ వివరించారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వెల్నెస్ ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా ప్రవళిక జులై...