మూడు రోజుల కళాశాలల బంద్ విజయవంతం

పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లు విడుదల కై చేపట్టిన 72 గంటల  డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల బంద్ విజయవంతం అయ్యిందని  పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో మూడవ రోజు నిజామాబాద్ నగరంలో ఉమెన్స్ డిగ్రీ,ఉషోదయ డిగ్రీ కళాశాలలో బంద్ చేయటం జరిగిందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి...