ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెంకట రాజా రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామంలో గల శాస్త్రి నగర్ కు చెందిన తాడెం అనిల్ కుమార్, మరో ఇద్దరికి అరెస్ట్ చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూన్ 24, 2024న ఉదయం ఫిర్యాదు దారుడు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ ముందర తన ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసి వాకింగ్ కు...