పెట్రోల్ పోసుకొని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
నిర్మాణంలో ఉన్న ఇల్లు కబ్జా అని కూల్చివేసేందుకు అధికారుల యత్నం మల్కాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పెద్దోళ్ల నర్సిలు అనే వ్యక్తి నిర్మిస్తున్న నూతన ఇంటి భవనం 6 పిట్ల రహదారి లో ఉన్నాదని, దానికి కూల్చాడానికి పోలీస్ బందోబస్త్ ల మధ్య కొలతలు తీసుకొని కూల్చడానికి అధికారులు సిద్ధం కావడంతో ఉద్రికత నెలకొంది. శుక్రవారం ఉదయం ఎంపీవో ప్రకాష్, గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రదీప్, అధికారులు...