విద్యార్థిని మృతి కేసులో ముగ్గురి అరెస్ట్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు గురుకులంలో ఈనెల 25న 8వ తరగతి విద్యార్థిని సంగీత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ సునీత, ఆటోడ్రైవర్ కాశీనాథ్, సహాయకుడు దుర్గను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి మంగళవారం తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 25న ప్రిన్సిపాల్ సునీత ఇంటి నుంచి 30 కుర్చీలను ఓ ప్యాసింజర్ ఆటోలో డ్రైవర్ కాశీనాథ్ గ్రామానికి చెందిన దుర్గ అనే వ్యక్తి...