దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

. . . బంగారం, వెండి వస్తువులు లభ్యం   . . . రెండు బైక్ లు, ఒక ఆటో స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :   నగరంలోని 1వ టౌన్ పరిధిలోని పూసలగల్లీ లో ఓ ఇంట్లో చోరికి పాల్పడిన ముగ్గురు దొంగలు ముఠాను అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పూసలగల్లిలో ఓ ఇంట్లో చోరికి పాల్పడగా కేసు నమోదు చేసుకుని ప్రత్యేక పహారా, గట్టి...