వృద్ధుడిని దోచిన ముగ్గురి అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరానికి చెందిన వృద్ధుడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని అతడి వద్ద ఉన్న నగదును దోచిన ముగ్గురిని 24 గంటలలో అరెస్టు చేసినట్లు మూడవ టౌన్ ఎస్ఐ తెలిపారు. నగరంలోని హమల్వాడికి చెందిన  మాలోత్ సర్ధార్ (60) అను వృద్ధుడు  కామారెడ్డి వెళ్లడానికి కంటేశ్వర్ లో గల తేనె సాయిబాబా మందిరం ముందు  బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఒక ఆటోలో  ముగ్గురు వ్యక్తులు  బలవంతంగా కిడ్నాప్ చేశారు. సర్ధార్ ని బలవంతంగా ఎక్కించుకొని అతని వద్ద నుండి ...